Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

లెజెండ్స్ ఆఫ్ సౌత్ జ్యూవెలరీ’ అవార్డు విజేతగా కృష్ణ పెరల్స్ & జ్యూవెలర్స్‌

జూన్ 2023 : ఇంగ్లాండ్ ఆధారిత ఇన్‌ఫార్మా పిఎల్‌సి, సంస్థ తన 16వ ఎడిషన్‌ జ్యూవెలరీ & జెమ్ ఫెయిర్ ను హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసిసిలో ఘనంగా నిర్వహించింది. అద్భుతమైన కస్టమర్ సేవలు, జ్యూవెలరీ క్వాలిటీతో హైదరాబాద్‌ పంజాగుట్టాలోని కృష్ణ పెరల్స్ అండ్ జ్యూవెలర్స్‌ను 2023 ‘లెజెండ్స్ ఆఫ్ సౌత్ జ్యూవెలరీ’ అవార్డు విజేతగా ప్రకటించింది.

కృష్ణ పెరల్స్ అండ్ జ్యూవెలరీ మేనేజింగ్ పార్టనర్ శ్రీ దేవేందర్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. “ఈ అవార్డు గెలుచుకోవడం చాలా గర్వాంగా ఉంది,మేము గత 40ఏళ్లుగా కస్టమర్లకు అందిస్తున్న సేవలకు, వారి పైన ఉంచిన నమ్మకానికి గాను ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మా ఆభరణాల నాణ్యత ,అద్భుతమైన కస్టమర్ సేవ ఎల్లప్పుడూ ఇలాగె కొనసాగిస్తాము” అని తెలిపారు.

The post లెజెండ్స్ ఆఫ్ సౌత్ జ్యూవెలరీ’ అవార్డు విజేతగా కృష్ణ పెరల్స్ & జ్యూవెలర్స్‌ appeared first on Hybiz TV.



This post first appeared on India's Leading Online Business TV - Hybiz.tv, please read the originial post: here

Share the post

లెజెండ్స్ ఆఫ్ సౌత్ జ్యూవెలరీ’ అవార్డు విజేతగా కృష్ణ పెరల్స్ & జ్యూవెలర్స్‌

×

Subscribe to India's Leading Online Business Tv - Hybiz.tv

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×