Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ భారీగా ఉద్యోగాలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా  పోస్టులు భర్తీ చేయనున్నారు.  

  • ఆఫీస్ సబా ర్డినేట్, 
  • జూనియర్ అసిస్టెంట్, 
  • ప్రాసెస్ సర్వర్, 
  • ఫీల్డ్ అసిస్టెంట్, 
  • అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, 
  • స్టెనోగ్రాఫర్ 

" అర్హతలు: పోస్టును అనుసరించి ఏడో తర గతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్/ స్టెనో  సర్టిఫికెట్, కంప్యూ టర్ పరిజ్ఞానం , డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 
» వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
» వేతనం: ఆయా పోస్టులను అనుసరించి రూ.20 వేల నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది. 
» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 
" హైకోర్టు ఖాళీలకు గడువు: 25.10.2022 నుంచి 15.11.2022; 
» జిల్లా కోర్టుల ఖాళీలకు గడువు:22.10.2022 నుంచి 11.11.2022మధ్య దరఖాస్తు చేసుకో వాలి. 
" వెబ్ సైట్: https://hc.ap.nic.in/recruitment.html


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ భారీగా ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×