ఒడిశాలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) వివిధ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
Related Articles
» మొత్తం ఖాళీల సంఖ్య: 19
» పోస్టులు: సీఓఓ, సీఎఫ్ఓ, ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజనీర్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ /పీజీ డిగ్రీ/డిప్లొమా/ఎంబీఏ/సీఎంఏ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి.
» పని అనుభవం: కనీసం 2 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
"వయసు: 35 నుంచి 62 ఏళ్ల వరకు ఉండాలి. » జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: షాలిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, నాల్కో ఫౌండేషన్, నాల్కో భవన్, పీ-1, నయాపల్లి, భువనేశ్వర్-751013, ఒడిశా చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
" వెబ్సైట్: www.nalcoindia.com