Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సొంత రాష్ట్రము లో బ్యాంక్ జాబ్ | ఈ సారి పక్కాగా జాబ్ కొట్టచ్చు

ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా(ఎస్ బీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న ఎసీబీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్య ర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

" పోస్టు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు 

» మొత్తం పోస్టుల సంఖ్య: 1422 

» ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైద రాబాద్, జైపూర్, కోల్‌కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్రన్. 

» అర్హతలు:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుం చి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 

» వయసు: 30.09.2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: నెలకు ప్రారంభ బేసిక్ పే రూ.36,000 లు ఉంటుంది. రూ.36,000 -రూ.63,840 శ్రేణిలో వేతనం లభిస్తుంది. 

" ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

"ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 18.10.2022 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:7.11.2022 

» హాకెట్ డౌన్లోడ్: నవంబర్/డిసెంబర్ 2022 

» ఆ న్లైన్ టెస్ట్ తేదీ: 04.12.2022 

» వెబ్ సైట్: https://bank.sbi/web/careers 



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

సొంత రాష్ట్రము లో బ్యాంక్ జాబ్ | ఈ సారి పక్కాగా జాబ్ కొట్టచ్చు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×