Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కస్తూర్భాగాంధీ విద్యాలయం నోటిఫికేషన్

కస్తూర్భాగాంధీ విద్యాలయం వసతి గృహాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఆదిలాబాద్​ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్​ఎస్​, గర్ల్స్​ హాస్టళ్లలో నాన్​ టీచింగ్​ పోస్టులు ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు…

బోధ్​ కేజీబీవీలో స్వీపర్​– ఎవరైన అర్హులే..

సిరికొండ కేజీబీవీలో అసిస్టెంట్​ కుక్​–7వ తరగతి అర్హత

నేరడిగొండ కేజీబీవీలో నైట్​ వాచ్​మెన్​–పదో తరగతి అర్హత

బంగారు గూడా కేజీబీవీలో ఏఎన్​ఎం– ఏఎన్​ఎం, బీఎస్సీ నర్సింగ్​ అర్హత

యూఆర్​ఎస్​లో అకౌంటెంట్​–కంప్యూటర్​ నాలెడ్ఝ్​ అవసరం

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్​ 19 నుంచి 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తు వివరాలకు సంబంధిత కేజీబీవీల్లో సర్టిఫికేట్లతో తీసుకుని వెళ్లి సంప్రదించాలి



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కస్తూర్భాగాంధీ విద్యాలయం నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×