Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గ్రామీణ అభివృద్ధి శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు || Rural Development Jobs Telugu 2022

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఎఆర్‌డీపీఆర్)... ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 14 

” పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్, మిషన్ మేనేజర్-ఐబీసీబీ, మిషన్ మేనేజర్-ఎస్ఎ-ఎ డీ, మిషన్ మేనేజర్-నాన్ఫో ర్మ్ లైవ్లీహుడ్స్, మిషన్ మేనేజర్-ఫార్మ్ లైవ్లీహుడ్స్, మిషన్ ఎగ్జిక్యూటివ్-ఐబీసీబీ, జూనియర్ మిషన్ ఎగ్జి క్యూటివ్, అకౌంట్స్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్/పీజీ డిప్లొమా, ఎంబీఏ/సీఏ ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 25 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 

» జీతం: నెలకు రూ.15,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.06.2022 

» వెబ్ సైట్: nirdpr.org.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

గ్రామీణ అభివృద్ధి శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు || Rural Development Jobs Telugu 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×