Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు | AP Agriculture University Jobs 2022

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. తాత్కా లిక ప్రాతిపదికన అగ్రికల్చరల్ డ్రోన్ పైలెట్ కమ్ ట్రైనర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

” మొత్తం పోస్టుల సంఖ్య: 05 

- అర్హతలు: బీటెక్(అగ్రికల్చరల్/ఎలక్ట్రికల్/మె కానికల్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీ రింగ్)తోపాటు సంబంధిత రంగంలో పనిఅనుభవం ఉండాలి. 

» వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ధ్రువపత్రాల సాఫ్ట్ కాపీలను పీడీఎఫ్ రూపంలో మెయిల్ చేయాలి. 

» దరఖాస్తులకు చివరితేది: 06.06.2022 

» ఈమెయిల్:apsararkvy [email protected] 

- ఇంటర్వ్యూ తేది: 10.06.2022 

» వేదిక: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లామ్, గుంటూరు. 

>> Website: https://angrau.ac.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు | AP Agriculture University Jobs 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×