Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇండియన్ ఆర్మీ-ఈస్టర్న్ కమాండ్ లో పది, ఇంటర్ తో జాబ్స్ | Indian Army Recruitment 2022

Tags: agravedeg

ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్, కోల్‌కతాలోని కమాండ్ హాస్పిటల్ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్ సీ సివిలియస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 158

” పోస్టుల వివరాలు:  

  • బార్బర్-09, 
  • చౌకీదార్- 12, 
  • ఎల్‌డీసీ-03, 
  • సపాయివాలా-35, 
  • హెల్త్ ఇన్ స్పెక్టర్-18, 
  • కుక్-03, 
  • టీ/మేట్-08,
  • వార్డ్ సహాయక్-58, 
  • వాషర్‌మెన్-17.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన, ఉత్తీర్ణతతో పాటు సూచించిన ట్రేడ్/కోర్సు సర్టిపికేట్లు ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.

» వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా...

» పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కమాండెంట్, కమాండ్ హాస్పిటల్, అలిపోర్, కోల్‌కతా-700027 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేదీ: ఎంప్లాయ్ మెంట్ News లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Website : https://indianarmy.nic.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇండియన్ ఆర్మీ-ఈస్టర్న్ కమాండ్ లో పది, ఇంటర్ తో జాబ్స్ | Indian Army Recruitment 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×