Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పోలీస్ అకాడమీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Police Academy Recruitment 2022

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఒక సంవత్సర కాల వ్యవధి కోసం లేదా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం భర్తీ అయ్యేవరకు, ఏది ముందు అయితే ఆ కాలవ్యవధి కోసం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్- 500062, తెలంగాణలో స్పోర్ట్స్ (వాలీబాల్) కోచ్ ఒక ఉద్యోగం భర్తీ చేసేందుకు అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. 

వివరాలు మరియు దరఖాస్తు ఫారం అకాడమీ వెబ్ సైట్ http://www.svp-Inpa.gov.in and click on 'Vacancies' tab లో లభిస్తాయి.





This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పోలీస్ అకాడమీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Police Academy Recruitment 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×