Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల మెగా జాబ్ మేళా | YSRCP Job Mela

Tags: ysrcp bank

 AP: Ysrcp ఆధ్యర్యంలో రాష్ట్రంలో మరో భారీ జాబ్ మేళా మే 7, 8 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero, Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big Basket, Byjus, Cerium Cogent, Dixon కంపెనీల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://ysrcpjobmela.com/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల మెగా జాబ్ మేళా | YSRCP Job Mela

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×