Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

విశాఖపట్నం పెట్రోలు సంస్థలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 186 టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఆపరేషన్స్‌ టెక్నీషియన్లు, బాయిలర్‌ టెక్నీషియన్లు, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్లు తదితరాలు. 

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. 

వయసు :  అభ్యర్థుల వయసు 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం :  కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా 2022, మే 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

విశాఖపట్నం పెట్రోలు సంస్థలో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×