Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వినియోగ దారుల శాఖలో జాబ్స్

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 337 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఉద్యోగాల వివరాలు :  

  • డైరెక్టర్‌ 1,  
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 3, 
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 47, 
  • జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్ 61‌, 
  • సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 100‌, 
  • సీనియర్‌ టెక్నీషియన్ 25‌, 
  • పర్సనల్‌ అసిస్టెంట్‌ 28, 
  • అసిస్టెంట్‌ 2, 
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ 47, 
  • మెకానికల్‌ 19, 
  • కెమికల్‌ 18, 
  • మైక్రోబయాలజీ 10, 
  • స్టెనోగ్రాఫర్‌ 22, 
  • హార్టికల్చ్‌ సూపర్‌వైజర్‌ 1 

అర్హతలు ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి. 

ఎంపిక విధానం :  రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం :  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి 

చివరి తేదీ :  2022 మే 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి 

వెబ్‌సైట్‌: https://www.bis.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వినియోగ దారుల శాఖలో జాబ్స్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×