Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు 145 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

పోస్టుల వివరాలు :  

మేనేజర్లు (రిస్క్) 40, 

మేనేజర్లు (క్రెడిట్) 100, 

సీనియర్ మేనేజర్లు (ట్రెజరీ) 05

:అర్హతలు   : పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ లేదా కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్)/పీజీడీఎం (ఫైనాన్స్)/తత్సమాన పీజీ డిగ్రీ  (ఫైనాన్స్) పాసైన వారు అర్హులు. పని అనుభవం ఉండాలి. 

వయసు :  అభ్యర్థుల వయసు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :  ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :  ఈ పోస్టులకు ఆన్ లైన్ లో ఏప్రిల్ 22, 2022 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు లాస్ట్ డేట్: మే 7, 2022

వెబ్ సైట్: https://www.pnbindia.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×