Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు | APPSC నుండి తొలి నోటిఫికేషన్ విడుదల

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ జాబ్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల కార్నర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 09 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశిం చిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 

వయసు: 2022 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 

జీతభత్యా లు: నెలకు రూ.40,270 నుంచి రూ.93,780 

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు 

పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహి స్తారు. ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్లుగా జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది. 

జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు - 100 మార్కులు - 100 ప్రశ్నలు - 100 నిమిషాలు 

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ - 150 మార్కులు - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు 

• మేథమెటిక్స్ - 150 మార్కులు - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు 

* జనరల్ ఫారెస్ట్రీ-1 - 150 మార్కులు - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు 

* జనరల్ ఫారెస్టీ-2 150 మార్కులు - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  

చివరి తేదీ: మే 10 

వెబ్ సైట్: psc.ap.gov.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు | APPSC నుండి తొలి నోటిఫికేషన్ విడుదల

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×