Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇండ్‌ బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Bank Jobs 2022

ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన చెన్నైలోని ఇండ్‌ బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Indbank Merchant Banking Services Limited).. వివిద పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 73

ఖాళీల వివరాలు: అకౌంట్‌ ఓపెనింగ్‌ స్టాఫ్‌, హెల్ప్‌ డెస్క్‌ స్టాఫ్‌, రీసెర్చ్‌ అనలిస్ట్‌, సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, బ్రాంచ్‌ హెడ్‌, ఫీల్డ్‌ స్టాఫ్‌ తదితర పోస్టులు.

వయస్సు: అభ్యర్ధుల వయసు 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: హెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌, నెం 480, కివ్‌రాజ్ కాంప్లెక్స్‌ 1, అన్నా సలయ్, నందనం, చెన్నై.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.

నోటిఫికేషన్



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇండ్‌ బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Bank Jobs 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×