Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

అమ్మఒడి కీలక అప్డేట్ వెంటనే ఇలా చేయండి లేకపోతే | Amma Vodi Update 2022

అమ్మ ఒడి : 

1. క్రింద ఇచ్చిన లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. 

Otp వెళ్తుంది. 

Otp ఎంటర్ చేయండి. 

లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. 

2. అలా చూపించే అకౌంట్, పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి. స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

3. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే, స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్, HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి. 

4. పై పనులన్నీ okay అనుకున్న తర్వాత GSWS volunteer app లో సేవల అభ్యర్థన లో పిల్లలతో aadhar ekyc చేయించండి.

 https://resident.uidai.gov.in/bank-mapper


 https://resident.uidai.gov.in/bank-mapper


 https://resident.uidai.gov.in/bank-mapper



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

అమ్మఒడి కీలక అప్డేట్ వెంటనే ఇలా చేయండి లేకపోతే | Amma Vodi Update 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×