Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Export and Import Bank లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Bank Jobs 2022

Tags: bank

ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్).. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీ సర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 30  

» పోస్టుల వివరాలు:  

  • కాంప్లియన్స్-01, 
  • లీగల్ -04, 
  • రాజ భాష-02,
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 05,
  • హ్యూమన్ రిసోర్స్-02, 
  • రీసెర్చ్ అండ్ అనాలసిస్-02, 
  • లోన్ మానిటరింగ్-02, 
  • ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్-01,
  • ఇంటర్నెల్ ఆడిట్-02, 
  • అడ్మినిస్టేషన్-01, 
  • రిస్క్ మేనే జ్ మెంట్-02, 
  • స్పెషల్ సిట్యూవేషన్-06.

» అర్హత: వివిధ విభాగాల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్/బీఈ, బీటెక్, ఎంబీఏ/పీజీ డీబీఏ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. 

» వయసు: విభాగాల్ని అనుసరించి 35 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: షాలిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరితేది: 28.04.2022 

» వెబ్ సైట్: www.eximbankindia.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

Export and Import Bank లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Bank Jobs 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×