Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు వ్యవసాయ యూనివర్సిటీ లో జాబ్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ( ఆంగ్రూ) పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)-రెడ్డిపల్లి తాత్కాలిక ప్రాతిపది కన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 02  

పోస్టు: సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (ఎస్ఎంఎస్) 

విభాగాలు: ప్లాంట్ ప్రొటెక్షన్, వెటర్నరీ 

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 42 ఏళ్లు మించకూడదు 

జీత భత్యాలు: నెలకు రూ.56,100+ హెచ్ ఆర్ట్స్ చెల్లిస్తారు 

ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా 

వాక్ ఇన్ తేదీ: 2022 ఏప్రిల్ 16 

వెబ్ సైట్: https://angrau.ac.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు వ్యవసాయ యూనివర్సిటీ లో జాబ్స్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×