Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పదవ తరగతి అర్హతతో రెవెన్యూశాఖ లో ఉద్యోగాలు

 స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు: హవల్దార్: 3603 పోస్టులు

అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ఫీజు : జనరల్ అభ్యర్ధులకు రూ 100/- , రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD) మరియు Exservicemen (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: 22-03-2022 నుండి 30-04-2022 వరకు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 30-04-2022

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ssc.nic.in చూడవచ్చు



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పదవ తరగతి అర్హతతో రెవెన్యూశాఖ లో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×