Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ | India Post Payments Bank Job Notification 2022

 కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఏప్రిల్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. 

ఉద్యోగాల వివరాలు : 

  • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1
  • AGM (ఎంటర్‌ప్రైజ్/ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్) 1
  • చీఫ్ మేనేజర్ (డిజిటల్ టెక్నాలజీ) 1
  • సీనియర్ మేనేజర్ (సిస్టమ్/ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్) 1
  • సీనియర్ మేనేజర్ (సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్/ఆర్కిటెక్ట్) 1
  • మేనేజర్ (సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్) 1
  • AGM - BSG (బిజినెస్ సొల్యూషన్స్ గ్రూప్) 1
  • చీఫ్ మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) 1
  • చీఫ్ మేనేజర్ (రిటైల్ పేమెంట్స్) 1
  • GM (ఆపరేషన్స్) 1
  • చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ 1
  • చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్) 1

అర్హతలు :  అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఎంపిక విధానం :  ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఏప్రిల్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

నోటిఫికేషన్ 



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ | India Post Payments Bank Job Notification 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×