Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ - 1,2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

 ఏపీ ఆర్థిక శాఖ, 292 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీకి సిగ్నల్ ఇచ్చింది. దీనిలో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2, పోస్టులు ఉన్నాయి. దీనిలో భాగంగా, డిప్యూటీ కలెక్టర్లు, సీటీఓలు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఎస్పీలు గ్రూప్-1 విభాగంలో భర్తీ చేస్తారు. ఇక గ్రూప్-2లో.. డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, మున్సిపల్ కమిషనరల్ గ్రేడ్-3లతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. 





This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ - 1,2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×