Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కేంద్రీయ విద్యాలయం, ఉప్పల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

 ఉప్పల్(హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యా లయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి వ్ఫా న్ నిర్వహిస్తోంది. 

» టీచింగ్ పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆడీ. 

» విభాగాలు: కామర్స్, మ్యాథమేటిక్స్, హిందీ, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, సంస్కృతం. » నాటీచింగ్ పోస్టులు: కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్,స్టాఫ్ నర్స్ తదితరాలు. 

» విభాగాలు: రోప్ స్కిప్పింగ్, హాకీ, యోగా, డ్యాన్స్, కంప్యూటర్స్ తదితరాలు. 

- ఎంపిక విధానం: వాఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» వాక్ ఇన్  తేదీలు: 23, 24 మార్చి 2022 

» వేదిక: కేంద్రీయ విద్యాలయ నెం.1, ఉప్పల్, హైదరాబాద్-39. 

» వెబ్ సైట్: https://notuppal.kvs.ac.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కేంద్రీయ విద్యాలయం, ఉప్పల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×