Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు 29 మార్చి లాస్ట్ డేట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ).. ప్రకాశం జిల్లా లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 17 

» పోస్టుల వివరాలు: 

  1. థియేటర్ అసిస్టెంట్లు-4, 
  2. పోస్టమార్టమ్ అసిస్టెంట్-1, 
  3. ల్యాబ్ అటెండెంట్ -1, 
  4. కౌన్సిలర్-1, 
  5. ఆడియోమెట్రీషియన్-1, 
  6. బయో మెడికల్ ఇంజినీర్-2, 
  7. జనరల్ డ్యూటీ అటెండెంట్-1, 
  8. ప్లంబర్-9, 
  9. ఎలక్ట్రిషియన్-3.. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ,బీటెక్( బయో మెడి కల్ ఇంజినీర్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజ ర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), ప్రకాశం జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 29.08.2022 

» వెబ్ సైట్: https://prakasam.ap.gov.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు 29 మార్చి లాస్ట్ డేట్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×