Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | Apprentice Jobs 2022

చంద్రాపూర్‌కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 36  

» ఖాళీల వివరాలు: 

గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్06, 

టెక్నీషియన్ అప్రెంటిస్-30. 

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్. 

» అర్హత: డిగ్రీ/డిప్లొమా ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: కనీసం 14 ఏళ్లు ఉండాలి. 

» గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్: స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

 » టెక్నీషియన్ అప్రెంటిస్: స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చందా, చంద్రాపూర్, మహారాష్ట్ర-442501 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరితేది: 31.03.2022 

» వెబ్ సైట్: ddpdoo.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | Apprentice Jobs 2022

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×