Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎయిర్ ఇండియా లో ఉద్యోగాలు కేవలం ఐదు ఏప్రిల్ 6 లాస్ట్ డేట్

Tags: aiahl

ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (AIAHL).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది

మొత్తం పోస్టులు:

పోస్టులు:

  1. కంపెనీ సెక్రటరీ పోస్టులు: 1
  2. మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 1
  3. ఆఫీసర్‌ ఫైనాన్స్‌ పోస్టులు: 1
  4. ఆఫీసర్‌ అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులు: 2

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు : గ్రాడ్యుయేషన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ (ICSI)లో ఫెలో/అసోసియేట్‌ మెంటర్‌, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్‌ అకౌంటెంట్స్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (ఇంటర్‌)/ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్‌ (ఇంటర్‌), ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Manager Personnel and admin AI Assets Holding Limited (AIAHL), Room No-205, 2nd floor, AI Reservation Building, safdarjung airport, New Delhi-110003.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6, 2022.

వెబ్సైట్ :  http://www.aiahl.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఎయిర్ ఇండియా లో ఉద్యోగాలు కేవలం ఐదు ఏప్రిల్ 6 లాస్ట్ డేట్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×