Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఐటిఐ పాస్ అయినవారికి విశాఖపట్నంలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిష నర్ కార్యాలయం.. వివిధ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 04 

• పోస్టుల వివరాలు: 

  • ట్రేడ్ మ్యాన్-01, 
  • లాంచ్ మెకానిక్-2, 
  • ఇంజినీర్ మేట్-01.

» ట్రేడ్ మ్యాన్: పదో తరగతి, ఐటీఐ (మెకానిక్/డీ జిల్ మెకానిక్ /టర్నర్ /వెల్డర్ /ఎలక్టీషియన్ /కార్పెంటర్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18-25 ఏళ్లు ఉండాలి. పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు. 

» లాంచ్ మెకానిక్: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణుల వ్వాలి. వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు. 

» ఇంజనీర్ మేట్: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడిషనల్ కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం, పోరియా, విశా ఖపట్నం-530085 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరితేది: 09.04.2022 

» వెబ్ సైట్: https://www.cbic.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఐటిఐ పాస్ అయినవారికి విశాఖపట్నంలో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×