Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు నెలకు 17,500 జీతం | Jobs In Andhra Pradesh

 ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ ప్ర‌కాశం జిల్లాలో  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 

రేడియోగ్రాఫ‌ర్‌ 01

థియేట‌ర్ అసిస్టెంట్‌ 06  

ఆడియోమెట్రిషియ‌న్ 02

అర్హతలు..

పోస్టుల ఆధారంగా ప‌దోత‌ర‌గ‌తి, సీఆర్ఏ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత ప‌నుల్లో అనుభ‌వంతోపాటు ఏపీ పారామెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ చేసుకొని ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ..రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియలో పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. 

నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు నెలకు 17,500 జీతం | Jobs In Andhra Pradesh

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×