Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పది పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం నందు ఉద్యోగ అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మండవల్లి మండలంలోని 10గ్రామాలలో ఉపాధి హామీ పథకం నందు ఖాళీగా గల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

ఉద్యోగం పేరు : ఫీల్డ్ అసిస్టెంట్

అర్హత :- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

వయస్సు : 35 ఏళ్ల వయస్సు మించరాదు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం • అభ్యర్థులు మండవల్లి ఎంపిడిఓ కార్యాలయం నందు లభించే అప్లికేషన్ ఫామ్ ను సరైన సమాచారం తో నింపి వారి ఆఫీసి నందు సమర్పించవలెను.

దరఖాస్తు చివరి తేదీ మార్చి 15, 2022





This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పది పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం నందు ఉద్యోగ అవకాశాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×