Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్.. దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి అర్హు లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 202 

» అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్ సర్వీసెమెన్ (ఆర్మీ/నేవీ ఎయిర్ ఫోర్స్) అయి ఉండాలి. 

» వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి. 

" ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఆన్లైన్), టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎంపి కచేస్తారు. 

» ఆన్లైన్ పరీక్ష: ఈ పరీక్షని మొత్తం 40 మార్కు లకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమి షాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.08.2022 

» వెబ్ సైట్: www.indianbank.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×