Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఏపీ వైద్య విధాన పరిషత్ విజయనగరంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) కమిషనర్ కార్యాలయం.. విజయనగరం జిల్లాలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 96 
» పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సీలర్లు, ఆడియో మెట్రీషియన్లు, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/ఐటీఐ/డిప్లొమా/ బీఏ/ బీఎస్సీ | బీకామ్/బీటెక్/ఎంఎస్సీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిఉండాలి.
» వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), డిస్ట్రిక్ హాస్పిటల్, విజయనగరం,
» దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022
ఈ వెబ్ సైట్: vizianagaram.ap.gov.in


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఏపీ వైద్య విధాన పరిషత్ విజయనగరంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×