Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కృష్ణా జిల్లాలో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) కమిషనర్ కార్యాలయం... కృష్ణా జిల్లాలో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

” మొత్తం పోస్టుల సంఖ్య: 117

» పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండెంట్లు, కౌన్సిలర్లు, ఆడియోమెట్రీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు.

» అర్హత: పోస్టుల్నీ అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/ఐటీఐ/డిప్లొమా /బీఏ/బీఎస్సీ/బీకామ్/బీటెక్/ఎంఎస్సీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.

» వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (ఏపీవీవీపీ), కృష్ణా, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.
* దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022
» వెబ్ సైట్: https://krishna.ap.gov.in


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కృష్ణా జిల్లాలో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×