Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖలో 70 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెవో).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

” మొత్తం పోస్టుల సంఖ్య: 70
» విభాగాలు: పీడియాట్రిక్స్, స్కిన్, ఆర్థోపెడిక్స్, చెస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ.
- అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్ బ్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
» జీతం: నెలకు రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కర్నూలు, ఏపీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 15.08.2022
» వెబ్ సైట్: kurnool.ap.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖలో 70 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×