Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు | Dixon Technologies India Limited

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో Dixon కంపెనీ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. 
కంపెనీ పేరు :   DIXON టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ 
మొత్తం ఖాళీలు :  100 పోస్టులు 
:అర్హత   పదవతరగతి / ఇంటర్  
వయసు :  18 - 27 సంవత్సరాలు 
సాలరీ :  10,014/- 
జాబ్ లొకేషన్ :  తిరుపతి 
ఎంపిక విధానం :  హెచ్ ఆర్ రౌండ్ 
ఇంటర్వ్యూ తేదీ :  15 - 02 - 2022 
ఇంటర్వ్యూ ; ప్రదేశం  SETVEN ఆఫీస్, అలిపిరి రోడ్, BSNL టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుగ , చిన్న రెడ్డి కాలనీ, తిరుపతి 
 ఇతర వివరాలకు 8886086072


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు | Dixon Technologies India Limited

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×