Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Work from Home ఉద్యోగాలు పది పాసైతే చాలు

ఇండియా మార్ట్ కంపనీ దాదాపు 600 ఫ్రీలాన్సర్ టెలీ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగం పేరు :  ఫ్రీ లాన్సర్ టెలీ అసోసియేట్

మొత్తం ఖాళీలు :  500 

విద్యార్హతలు

• 10th లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.

• పని చేయడానికి ప్రత్యేకమైన ప్రైవేట్ ప్రాంతం మరియు టేబుల్/కుర్చీతో ఇంట్లో మంచి పని వాతావరణం ఉండాలి.

• ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ ( ఆండ్రాయిడ్ / ఐఓఎస్ ), మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి.

వయసు :  40 ఏళ్ల వయస్సు మించరాదు

ఎంపిక విధానం :   ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు 

దరఖాస్తు విధానం:  అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ:  ఫిబ్రవరి 20, 2022

నోటిఫికేషన్ 

ఆన్లైన్ అప్లై



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

Work from Home ఉద్యోగాలు పది పాసైతే చాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×