Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కంటోన్మెంట్ బోర్డ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన

ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ ఒప్పంద ప్రాతిపది కన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 18 

» విభాగాలు: సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు. 

» అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ/పీజీ డిప్లొమా/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

వయసు: 40 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు రూ.1,37,791 చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీఈఓ, ఢిల్లీ కంటో న్మెంట్ బోర్డ్, సదర బజార్, ఢిల్లీ- 10. అనే చిరునామాకు పంపించాలి 

» దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022 

» Website: delhi.cantt.gov.in




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కంటోన్మెంట్ బోర్డ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×