Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టెక్ మహీంద్రా సంస్థలో భారీగా ఉద్యోగాలు వెంటనే ఇంటర్వ్యూ కి వెళ్ళండి

 టెక్ మహీంద్రా సంస్థలో ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు జాబ్ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి 

సంస్థ పేరు :  టెక్ మహీంద్రా 

ఉద్యోగం పేరు :  

1) కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ - బ్యాంకింగ్ - 50 పోస్టులు 

2) కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ - తమిళ్ - 50 పోస్టులు

పని ప్రదేశం :  చెన్నై, హైదరాబాద్ 

అర్హత :  ఇంటర్ / గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ 

సాలరీ :  1,80,000 నుండి 2,80,000 వరకు 

ఇంటర్వ్యూ తేదీ :  07 ఫిబ్రవరి 2022

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :  వేద వ్యాస డిగ్రీ కాలేజీ, కళ్యాణపురం, నారాయణవరం రోడ్, పుత్తూరు, చిత్తూర్ 

మరింత సమాచారం కోసం :  9966601867 / 9160940479



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

టెక్ మహీంద్రా సంస్థలో భారీగా ఉద్యోగాలు వెంటనే ఇంటర్వ్యూ కి వెళ్ళండి

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×