Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రైల్ లోకోమోటివ్ లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 చిత్తరంజన్ (పశ్చిమ బెంగాల్)లోని చిత్తరం జన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌బ్ల్యూ ) స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 10 

» క్రీడలు: ఆర్చరీ, క్రికెట్, గోల్స్, జిమ్నాస్టిక్. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. 

» లెవల్-4, 5లో ఒలింపిక్ గేమ్స్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 

» లెవల్-2, 3లో ఏదైనా ఛాంపియన్‌షిప్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 

- వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25 ఏళమధ్య ఉండాలి. 

» వేతనం: సంబంధిత క్రీడ, అకడమిక్ విద్యను అనుసరించి 6వ జాతీయ పే కమిషన్ నిబంధ నల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్, ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ చీఫ్ పర్స నల్ ఆఫీసర్, జీఎంఎస్ బిల్డింగ్/సీఎబ్ల్యూ , పీఓ- చిత్తరంజన్, పచిమ్ బురద్వాన్, పిన్-7 13831(పశ్చిమ బెంగాల్) 

» దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022 

" వెబ్ సైట్: www.clw.indianrailways.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

రైల్ లోకోమోటివ్ లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×