Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మెకానికల్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)లోని సీఎఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఈఆర్ఎ).. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 22  

* విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. 

» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» వేతనం: నెలకు రూ.53,988 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఎగ్జామినేషన్/టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు...

* దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021 

» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021

- వెబ్సై ట్: https://www.cmeri.res.in




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

మెకానికల్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×