Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎస్ఏడీ), ఆంధ్రప్రదేశ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 05 

» పోస్టుల వివరాలు: 

సీనియర్ ఇంజనీర్ (ఎల్‌బీఎం)-01, 

హెడ్ సెక్యూరిటీ సర్వీసెస్-01, 

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-01, 

అసిస్టెంట్ ఇంజనీర్(ఐటీ)-01, 

వార్డెన్ (ఫిమేల్)-01. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు ఉండాలి. |

» వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్: ఈఈఈ అండ్ ఈసీఈ బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-5225 10 చిరునామకు పంపించాలి.. 

* దరఖాస్తులకు చివరి తేది: 19.12.2021 

» వెబ్ సైట్: https://www.nid.ac.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ లో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×