Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శ్రీకాకుళం జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయ వాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.... శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో(జీజీహెచ్) ఒప్పంద) అవుట్ సోర్సింగ్ ప్రాతి పదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 85 

” పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు. 

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డీఫార్మసీ/బీ ఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించినమెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివ రాల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 

» వెబ్ సైట్: https://srikakulam.ap.gov.in




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

శ్రీకాకుళం జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×