Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

విశాఖపట్నం విక్టోరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్(జీవీ హెచ్).. ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 22  

» పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డీ ఫార్మసీ/బీఫా ర్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామె డికల్ బోరులో రిజిస్టర్ అయి ఉండాలి. 

వయసు: 42ఏళ్లు మించకూడదు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధా రంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్, విశాఖపట్నం, ఏపీ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 

» వెబ్సై ట్: https://visakhapatnam.ap.gov.in




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

విశాఖపట్నం విక్టోరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×