Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ స్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 21 

» పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్. 

» విభాగాలు: కంట్రో సిస్టమ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్టీ/ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

-ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021 

» వెబ్ సైట్: www.upsc.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×