Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రా యూనివర్సిటీ లో స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీ

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం).. స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
» విభాగాలు: డెసిషన్ సైన్సెస్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, పబ్లిక్ పాలసీ, ఎకనమిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్ తదితరాలు,
” అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్ డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/ఇండస్ట్రీ/పరిశోధనలో అనుభవం ఉండాలి.
» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.71,000 నుంచి రూ.1,44,200+ అలవెన్సులు చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ఆంధ్రా యూనీవర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం-580008, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామకు పంపించాలి.
» ఈమెయిల్ [email protected]

* ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 03.01.2022
* దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 10.01.2022
ఈ వెబ్ సైట్: www.iimv.ac.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రా యూనివర్సిటీ లో స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీ

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×