Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

రాయ్ బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 118
» విభాగాలు: అనాటమీ, డెర్మటాలజీ, న్యూరాలజీ,  న్యూరోసర్జరీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఈఎటీ, కమ్యూనిటీ మెడిసిన్ తదితరాలు.
అర్హతలు
» ప్రొఫెసర్: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం కనీసం 14ఏళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.2,20,000 చెల్లిస్తారు.
» అడిషనల్ ప్రొఫెసర్: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)|ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.2,00,000 చెల్లిస్తారు.
» అసోసియేట్ ప్రొఫెసర్: పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)/ఎంసీ హెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం కనీసం 6 ఏళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.1,88,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్: పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్)|ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం కనీసం ఏళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ సెల్, ఫస్ట్ ఫ్లోర్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్, ముల్టీ
గంజ్, దాలమై రోడ్, రాయ్ బరేలి, ఉత్తర ప్రదేశ్, పిన్-229405 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022
» వెబ్ సైట్: www.aiimsrbl.edu.in


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×