Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా డలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎం ఈ).. కర్నూలు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిప దికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 80 

» పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బయో -మెడికల్ ఇంజనీర్, ఆపోమెట్రిస్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్అటెండెంట్స్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎస్ఎం, డిప్లొమా/బీ ఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీమెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. 

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించినమెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెం డెంట్, జీజీహెచ్, కడప, ఏపీ చిరునామకుపంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 

>> Website: https://kurnool.ap.gov.in




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×