Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 112 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా డలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. కడప జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీ జీహెచ్)లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 112 

” పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ సిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బయో -మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్అటెండెంట్స్ తదితరాలు. . 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎస్ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫా ర్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీమెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు. 

- ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించినమెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్,కడప, ఏపీ చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 

" వెబ్ సైట్: https://kadapa.ap.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 112 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×