Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూ నివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్టీఆర్ యూ హెచ్ఎస్).. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 15 

» పోస్టుల వివరాలు:  

సిస్టమ్ అడ్మిని స్టేటర్ 08, 

కంప్యూటర్ ఆపరేటర్- 10,

డేటా ఎంట్రీ ఆపరేటర్-02. 

» సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: అర్హత: సీఎస్ఈ/ఐటీ/ఈసీఈ సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణుల వ్వాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.07.20 21 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.25,500 చెల్లి స్తారు. 

» కంప్యూటర్ ఆపరేటర్: అర్హత: డిగ్రీ(కంప్యూ టర్స్)/ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం::నెలకు రూ.17,500 చెల్లిస్తారు. 

» డేటా ఎంట్రీ ఆపరేటర్: అర్హత: డిగ్రీ(కంప్యూ టర్స్)/ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనంనెలకు రూ.17,500 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: కనీస విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వే షన్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పి టల్ పక్కన, విజయవాడ-520008, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021 

-వెబ్సై ట్: https://ntruhs.ap.nic.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×