Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పశ్చిమ గోదావరి జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధి కారి కార్యాలయం(డీఎంహెవో).. ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 105 

పోస్టుల వివరాలు:  

ల్యాబ్ టెక్నీషియన్-07, 

ఫార్మసిస్ట్-05, 

ఎస్ఎజ్-64,

శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్-29. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి /తత్సమాన, డిప్లొమా (ఎంఎల్లో), డీ ఫా ర్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

-దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహె వో, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి. 

- దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021 

» వెబ్సై ట్: https://westgodavari.ap.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

పశ్చిమ గోదావరి జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×