Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ది గుంటూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ)... ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 67 

» పోస్టుల వివరాలు: 

స్టాఫ్ అసిస్టెంట్లు-61, 

అసిస్టెంట్ మేనేజర్లు -06. 

» స్టాఫ్ అసిస్టెంట్లు: అర్హత: గ్రాడ్యుయే షన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

» అసిస్టెంట్ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యు యేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021 

» వెబ్ సైట్: www.gunturdccb.com 



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×