Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఎన్సీపీవోఆర్, గోవాలో 10 కన్సల్టెంట్ పోస్టులు

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్‌సీపీవోఆర్).. ఒప్పంద ప్రాతిపదికన కన్నల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

• మొత్తం పోస్టుల సంఖ్య: 10

” పోస్టుల వివరాలు: 

సీనియర్ కన్సల్టెంట్-02.

కన్సల్టెంట్-08.

» సీనియర్ కన్సల్టెంట్: అర్హత: సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15.11.2021 నాటిక 40 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

» కన్సల్టెంట్: అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15.11.2021 నాటికి 40ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.50,000చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

” ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

» వెబ్ సైట్: www.ncpor.res.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఎన్సీపీవోఆర్, గోవాలో 10 కన్సల్టెంట్ పోస్టులు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×